బెంగాల్ టు ఆదియోగి: రోడ్డుపై పడుకుంటూ వేల కిలోమీటర్ల 'దండవత్ యాత్ర' | Tarun Behera Dandavat Yatra |
07:55 pm Sep 05, 2026
మహానాడు, అమరావతి : భక్తికి హద్దులు లేవు, సంకల్పం ముందు శారీరక శ్రమ సైతం తలవంచాల్సిందే. పశ్చిమ బెంగాల్‌లోని పూర్వ మేదినీపూర్‌కు చెందిన తరుణ్ బెహరా తమిళనాడులోని ఈశా ఆదియోగి దర్శనానికి ప్రతి అడుగూ సాష్టాంగ నమస్కారం చేస్తూ 1950 కిలోమీటర్ల 'దండవత్ యాత్ర' చేపట్టారు.
ప్రస్తుతం ఆయన ప్రయాణం గుంటూరులోని లాలుపురం గ్రామానికి చేరుకుంది. అసలు ఈ యాత్ర వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఆయన రోజువారీ జీవనం ఎలా సాగుతోంది? పూర్తి వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూడండి.