Breaking News
SUPER SIX
  • 1. విశాఖపట్నంలో పేదలకు 'ఆస్తి హక్కు పత్రాలు' పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు.. 28,445 పేద కుటుంబాలకు రూ.8,874 కోట్ల విలువైన భూమి పట్టాలు పంపిణీ కోసం 399 ఎకరాలను క్రమబద్ధీకరించిన ఏపీ ప్రభుత్వం.
  • 2. ఆంధ్రప్రదేశ్‌లోని మండల ప్రజా పరిషత్‌లకు ఈ నెల 23తో, జిల్లా ప్రజా పరిషత్‌లకు ఈ నెల 24తో ముగియనున్న పదవీకాలం.. నూతన కార్యవర్గం వచ్చే వరకు మండల ప్రజా పరిషత్‌లకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని, జిల్లా ప్రజా పరిషత్‌లకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా వ్యవహరించాలని ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు.
  • 3. తూ.గో-ప.గో. జిల్లాలు, కృష్ణా-గుంటూరు ఉమ్మడి జిల్లాల 'ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల'కు ఎన్నికల నిర్వహణ కసరత్తులో భాగంగా.. ఉపాధ్యాయ ఓటర్ల జాబితా నవీకరణకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు.
  • 4. రైల్వే శాఖ కీలక నిర్ణయం.. 'శావల్యాపురం-గుంటూరు' సెక్షన్‌లో 'ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణ'కు రూ.142 కోట్లు మంజూరు చేసిన రైల్వే శాఖ.
  • 5. జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన '2026 ఆసియా క్రీడలు'.. ఆసియా క్రీడల్లో భారత బృందానికి నాయకత్వం వహించనున్న 'పవన్ సహ్రావత్, మను బాకర్'.
  • 6. 'H-1B' వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం.. H-1B వీసాలపై లక్ష డాలర్ల ఫీజు మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌'పై డొనాల్డ్ ట్రంప్ సంతకం.

Latest News
మరిన్ని
వాతావరణం
లైవ్
Advertisement
Advertisement